KVS NVS Recruitment 2025,
KVS NVS Recruitment 2025 ప్రస్తుత విద్యాసంస్థల ఉద్యోగాల మధ్య పోటీ చూస్తే కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ అంటే యూత్ లో స్పెషల్ క్రేజ్ ఇప్పుడు అదే తరహాలో, కేంద్రీయ విద్యాలయ సంస్థ (KVS) అండ్ నవోదయ విద్యాలయ సమితి (NVS) కలిసి 16,761 పోస్టులకు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాయి ఇది నిజంగా ఒక బంపర్ అవకాశం.
KVS Recruitment 2025 – Apply Online for TGT, PGT, PRT Vacancies
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలామంది టీచింగ్ జాబ్స్ కోల్పోయిన వారు ఉన్నారు వాళ్లందరికీ ఈ KVS NVS Recruitment 2025 ఒక గోల్డ్ ఛాన్స్ లాగా మారింది. జీతాలు మంచిగా ఉంటాయి ,సెంట్రల్ job కాబట్టి పెన్షన్, భద్రత అన్ని పక్కగా ఉంటాయి . మరి అలాంటి ఉద్యోగానికి మీరు అర్హులు అయితే వదలకుండా అప్లై చేయాల్సిందే .
ఈ నోటిఫికేషన్ కింద రెండు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు కలిపి వస్తున్నాయి:
- KVS -Kendriya Vidyalay Sangathan
- NVS – Navodaya Vidyalaya Samithi
ఇవి దేశవ్యాప్తంగా నడిచే స్కూల్స్. ప్రతి రాష్ట్రంలో బ్రంచులు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కూడా మంచి నెంబర్ లో పోస్టులు కేటాయించడం స్పెషల్ అట్రాక్షన్. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ రెండు ఉన్నాయి . అంటే మీరు టీచర్ గా కాకపోయినా క్లర్క్,lab assistant, లైబ్రేరియన్, కంప్యూటర్ ఆపరేటర్ వంటివి కూడా అప్లై చేయవచ్చు.
AGE:
వయసు పరంగా మంచి స్పేస్ ఇచ్చారు. మీ ఆధారంగా వయసు అప్ లిమిట్ ఉంటుంది . సాధారణంగా 18- నుంచి 35/40/42 Age లోపే ఉండాలి .
- SC/ST వాళ్ళకి –5 సంవత్సరాల Age Relaxation
- OBC వాళ్ళకి – 3 సంవత్సరాల Age Relaxation
ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది గడువు దాటిపోయింది ఆలోచిస్తారు కానీ ఇక్కడ చాలా ప్లెక్సీబుల్ గా ఉంది.
Education Qualifications :
ఇది పోస్ట్ ఆధారం గా మారుతుంది కానీ ఓవరాల్ చూస్తే :
Teaching Jobs :
D.Ed, B.Ed, UG/PG పూర్తి చేసినవాళ్లేవరైనా Apply చేయచ్చు
. Non Teaching Jobs :
12th, Class, Degree, మైనర్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కూడా అర్హులే
Language Skills :
హిందీ లేదా ఇంగ్లీష్ లో మాట్లాడగల నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి
ఇంటర్, డిగ్రీ చేసినవాళ్లు, ఇప్పటికే D.Ed /B.Ed ఉండే వాళ్ళు లేదా ఇప్పుడే కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది సరిగ్గా మ్యాచు అవుతుంది.TET అర్హత ఉన్నవాళ్ళకి మాత్రం అదనంగా ప్లస్ పాయింట్ అవుతుంది .
Vacancies:
ఇక్కడే అసలైన హైలెట్ ఉంది గ మొత్తం 16,761 పోస్టులు ఉన్నాయి . వీటిని రెండు విభాగాలుగా విడగొట్టారు:
School Teaching Non-Teaching
KVS 7765 1617
NVS. 4323. 3056
.Teaching Jobs -12,088
.Non Teaching Jobs – 4,673
అంటే కేవలం టీచింగ్ వారికే కాదు, డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది . అది దేశవ్యాప్తంగా ఉంటుంది కానీ ఆంధ్రా, తెలంగాణ కి ఎక్కువ weightage ఉండడం స్పెషల్
KVS NVS Recruitment 2025, TGT, PGT,PRT Notification PDF, Eligible & Apply Online
KVS NVS Recruitment 2025, TGT, PGT,PRT Notification | KVS Vacancy | Apply Online Full Notification Details
Selection Process:
ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ మొత్తం 3 స్టేజెస్ lo ఉంటుంది .
1. Written Test : ఇది ప్రధానమైన దశ . ప్రతి పోస్టు కి సిలబస్ వేరుగా ఉంటుంది .
2. Interview: Written lo క్వాలిఫై Candidates వాళ్ళకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది.
3. Demo (For Teaching Posts) : టీచింగ్ స్కూల్స్ ను అర్ధం చేసుకోడానికి డెమో క్లాస్ ఉంటుంది.
అవ్వన్నీ పూర్తి మెరిట్ ఆధారంగా జరుగుతుంది . రిజర్వేషన్స్ ప్రకారం shortlist అవుతారు.coaching లేకుండానే ఇంటర్నెట్ సపోర్ట్ తో ప్రిపేర్ అయితే చాలు .
Important Dates :
Application start date : Soon
ప్రస్తుతం నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది కానీ మనకి ఇప్పుడే తెలిసినదంట్లో :
. Application last date : Update Soon www.vkrjobsdaily.com
Apply Process:
నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు అప్లై చేయాల్సింది KVS లేదా NVS అధికారిక website ద్వారా.
govt jobs 2025, teaching jobs 2025, kvs recruitment 2025, nvs recruitment 2025, kvs tgt pgt prt jobs, nvs teacher vacancy, kvs notification pdf, apply kvs online, kendriya vidyalaya jobs, navodaya school jobs
అక్కడ మీకు అవసరమైన అప్లికేషన్ లింక్, ఎలిజిబిలిటీ, డాక్యుమెంట్స్ అన్ని మెన్షన్ చేస్తారు. అప్లై ముందు మీ సర్టిఫికెట్స్, ఓటర్ ఐడి, ఫోటో, సిగ్నేచర్ లాంటివి స్కాన్ చేసుకొని రెడీగా ఉంచుకోండి.
Final words :
ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి . పోటీ ఎక్కువగా ఉన్న కూడా మీరు కష్టపడితే కచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి నోటిఫికేషన్ విడుదల అవగానే మీకు వెంటనే అప్డేట్ ఇస్తాం
KVS NVS Recruitment 2025, TGT, PGT,PRT Notification PDF, Eligible & Apply Online
Previous Latest 10th Qualification Central Jobs – Click Here
KVS Recruitment 2025 Notification
NVS Recruitment 2025 Apply Online
Small Motivation: The KVS Recruitment 2025 Notification Is Just Another Job Update its Your Chance To Step into a Respected Government Teaching career Every Great Teacher Starts With One Opportunity and This Could be Yours Dont Let Doubts Hold You Back Start Your Preparation today Believe in your dreams.
KVS and NVS Recruitments are conducted under the ministry of education Government of India For Various Teaching and Non-Teaching Posts